హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు : ఎమ్మెల్యే దగ్గుపాటి

ATP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి ఖరారు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత లేకుండా చేస్తున్న వైసీపీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వారు పేర్కొన్నారు.