హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాక్సిడెంట్.. ఆరుగురికి తీవ్ర గాయాలు!

SRD: కొండాపూర్ మం. మల్కాపూర్ శివారులో NH 65పై తుంగమడుగు ఆవరణ వద్ద ఆటో ప్రమాదానికి గురైంది. సదాశివపేట మం. నిజాంపూర్ కు చెందిన వారు ఏడుపాయల వనదుర్గామాత దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆటోలోని ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, ముగ్గరు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు.