హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్రంథాలయంలో చదవడం మాకు ఇష్టం కార్యక్రమం'

AKP: నర్సీపట్నం శాఖా గ్రంథాలయంలో ఇవాళ గ్రంథాలయ అధికారిణి పీ.దమయంతి ఆధ్వర్యంలో చదవడం మాకిష్టం కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో నీతి కథలు చదివించారు. లాలం గణేశ్వరరావు తెలుగు ఉచ్చారణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ మాతృభాషను ఎప్పటికీ మరవకూడదని సూచించారు. విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు పీ. ప్రభాకర్ విద్యార్థులకు పలు క్రీడలను ఆడించారు.