హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలో చేరిన జనసేన యువకులు

SKLM: ఇచ్ఛాపురం మండలం హరిపురం గ్రామానికి చెందిన పలువురు జనసేన పార్టీ యువకులు YCP లో చేరారు. వైసీపీ మండల పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వి.తేజ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఇవాళ ఇచ్ఛాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి యువకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ నాయకులు పాల్గొన్నారు.