హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలి'

MNCL: రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న PM మోదీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు MCPIU మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ ఇవాళ ప్రకటనలో తెలిపారు. SIR విధానాన్ని వ్యతిరేకిస్తూ, ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆందోళన సందర్బంగా ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనన్నారు.