KNR :మానకొండూర్ మండలం ఖాదర్‌గూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వాటర్ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో గ్రామస్థులకు తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు.
తెలంగాణ
ఖాదర్‌గూడెంలో వాటర్ ప్లాంట్ ప్రారంభం


