హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీల అభ్యున్నతే TDP ద్యేయం : అమూల్య

బీసీల సమగ్ర అభ్యున్నతికి TDP కట్టుబడి ఉందని రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య తెలిపారు. శివకోడులోని పార్టీ కార్యాలయంలో అనుసూరి సునీత పురుషోత్తం అధ్యక్షతన శనివారం బీసీల ఆత్మగౌరవ సదస్సు నిర్వహించారు. కూటమి సర్కారు మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, రాయితీలతో సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, బీసీల ఎదుగుదలకు తోడ్పడుతోందని తెలిపారు.