PDPL: రామగిరి మండలం లద్నాపూర్ పంచాయతీ పరిధిలో మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారి పక్కన నాటిన మొక్కలు సంరక్షణ లేక నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. పంచాయతీ అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మొక్కల రక్షణకు కంచె ఏర్పాటు చేస్తామని పంచాయతీ కార్యదర్శి సతీశ్ తెలిపారు.
తెలంగాణ
లద్నాపూర్‌లో నిర్లక్ష్యానికి గురవుతున్న మొక్కలు


