GDWL: దుర్గా నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా గద్వాల జిల్లా వ్యాప్తంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండపాల నిర్వాహకులు పోలీసు పోర్టల్‌లో తప్పనిసరిగా వివరాలు నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎలాంటి ఆటంకం కలగకుండా సీసీ కెమెరాల నిఘా ఉంచామని వెల్లడించారు.
తెలంగాణ
దసరా నవరాత్రులకు పటిష్ట భద్రత: ఎస్పీ


