INDతో NOV 4-15 వరకు జరిగే 5 ODల కోసం NZ స్క్వాడ్‌ను ప్రకటించారు. మొదటి 3 వన్డేలకు.. శాంట్నర్ (C), బ్రేస్‌వెల్, చాప్‌మన్, కాన్వే, డఫీ, హెన్రీ, జేమీసన్, లాథమ్, మిచెల్, ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, స్మిత్, యంగ్, టిక్నర్. చివరి 2 వన్డేలకు.. శాంట్నర్(C), అలెన్, బ్రేస్‌వెల్, చాప్‌మన్, క్లర్క్, డఫీ, ఫిషర్, ఫెర్గ్యూసన్, హమిచ్ హే, కెల్లీ, సీఫర్ట్, టిక్నర్, యంగ్.
క్రీడలు
భారత్‌తో వన్డేలు న్యూజిలాండ్ టీమ్స్ ఇవే


