వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఓడిన భారత్.. ఇవాళ ఇండోర్ వేదికగా మూడో టీ20కి సిద్ధమవుతోంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. బ్యాటింగ్ బలంగా ఉన్నా టీమిండియాను బౌలింగ్ కలవరపెడుతోంది. సంజూ శాంసన్ ఫామ్‌లోకి రావడంతో బ్యాటింగ్ విభాగం మరింత బలంగా మారింది. మరోవైపు విండీస్ జట్టును కెప్టెన్ షెయ్ హాప్ నడిపిస్తున్నాడు.
క్రీడలు
నేడు భారత్-వెస్టిండీస్ మూడో టీ20


