భారత్‌తో మూడో టీ20లో 14 పరుగుల తేడాతో ఓటమిపై వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ స్పందించాడు. చిన్న చిన్న తప్పిదాలే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేశాయని తెలిపాడు. పవర్‌ప్లేలో కీలక వికెట్లు కోల్పోవడం దెబ్బతీసిందన్నాడు. భారత బౌలర్లు యార్కర్లను అద్భుతంగా సంధించారని ప్రశంసించాడు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తదుపరి మ్యాచ్‌లో మెరుగ్గా ఆడతామని ధీమా వ్యక్తం చేశాడు.
క్రీడలు
అదే మా కొంపముంచింది: షాయ్ హోప్


