హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఈసీ రాజీనామా చేయాలని ర్యాలీ

ATP: SIR ప్రక్రియలో జరిగిన అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ చేస్తూ అఖిలపక్షాలు  అనంతపురంలో భారీ నిరసన తెలిపాయి. ర్యాలీలో వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఈ విషయమై మాట్లాడారు. దేశంలోని ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలన్నారు. కేంద్రం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.