హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనావాసాల మధ్యలో భారీ కొండచిలువ కలకలం

పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలోని 25వ వార్డులో శనివారం రాత్రి జనావాసాల మధ్యకు భారీ కొండచిలువ రావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. కొండచిలువను జాగ్రత్తగా పట్టుకుని సురక్షితంగా అడవి ప్రాంతంలో విడిచిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు