హైదరాబాద్: 28°C
వార్తలు

విఘ్నేశ్వరుని ఆలయానికి భారీ ఆదాయం

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.2,09,764 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 209 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 8 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని, 2260 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.