EG: కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలంలో పెద్దపులి సంచరిస్తుందన్న వార్తలు ప్రస్తుతం జోరుగా వినిపిస్తున్నాయి. చాగల్లు నుంచి లక్ష్మీపురం వెళ్లే దారిలో పెద్దపులి ఆనవాళ్లను గుర్తించినట్లు అటవీ అధికారులు తెలిపారు. దీంతో స్థానిక ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వారి భయం మరింత పెరిగిపోయింది.
వార్తలు


