NDL: ఉర్దూ ఉపాధ్యాయుల ఖాళీలను రాబోయే డీఎస్సీలో భర్తీ చేయాలని ఆర్‌యూటీఏ డిమాండ్ చేసింది. పదో తరగతి ఉర్దూ మీడియం విద్యార్థులకు ద్విభాషా ప్రశ్నపత్రాలు ఇవ్వాలని కోరారు. 2026–27 పబ్లిక్ పరీక్షల నుంచే ఇంగ్లీష్–ఉర్దూ ప్రశ్నపత్రాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు ఇమాముద్దీన్ ఖాదరి, మహమ్మద్ సమీఉల్లా విద్యాశాఖ కమిషనర్‌కు వినతి చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి'


