హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బధిరుల పాఠశాలలో మానసిక ఆరోగ్య సదస్సు

BPT: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సింగరకొండ రోడ్డులోని చైతన్య బధిరుల పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఆర్జేడీ దేవపాలన పాల్గొని దివ్యాంగ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. హెలెన్ కెల్లర్, స్టీఫెన్ హాకింగ్ వంటి ప్రముఖులను ఆదర్శంగా తీసుకుని, ముందుకు సాగాలని ఆయన సూచించారు.