PLD: జిల్లా ఆర్టీవో సంజీవ్‌కుమార్, ఎంవీఐ శివనాగేశ్వరరావులను జేఏఏపీ రాష్ట్ర నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. డస్ట్ లోడ్‌తో ప్రజలకు ప్రమాదకరంగా మారుతున్న వాహనాలపై తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చర్చించారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బూసా నాగేశ్వరరావు, కొనిజేటి రమేష్, మెట్రో శ్యామ్, మల్లికార్జున పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్టీవోను కలిసిన జేఏఏపీ ప్రతినిధులు


