GNTR: సచివాలయంలో సీఎం చంద్రబాబును కృష్ణా డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు శనివారం కలిశారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్టాడెల్టాకు నీరిస్తున్నందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంను డెల్టా రైతులు శాలువాతో సత్కరించారు. కృష్ణాడెల్టాకు గోదావరి వరద నీరు, శ్రీశైలంలో పొదుపు చేసిన కృష్ణా నీటిని రాయలసీమకు ఇచ్చి ఏపీకి జలప్రదాత అయ్యారన్న రైతులు కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంను కలిసిన కృష్ణా డెల్టా రైతులు


