హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూమి రాసిచ్చినా పట్టించుకోని కొడుకులు..!

NRML: సిద్దూరు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు చిన్నబాయి, కొమురయ్య తమకున్న తొమ్మిది ఎకరాల్లో ఏడు ఎకరాలను కొడుకుల పేరున రాసిచ్చారు. అయితే భూమి బదిలీ అనంతరం తమను పట్టించుకోవడం లేదని, అన్నం కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించి, తమ భూమిలో బతుకుదెరువు కల్పించాలని అధికారులను వేడుకుంటున్నారు.