హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారి శరన్నవరాత్రులకు ఆహ్వానం

WGL: ఓరుగల్లు శ్రీ భద్రకాళిదేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం నుండి ప్రారంభం కానున్న సందర్బంగా బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర -విజయలక్ష్మి దంపతులను విరి కుమారుడు కోడలు వద్దిరాజు సాయి నిఖిల్ చంద్ర- అనిలా దంపతులను,సోదరులు కిషన్-శశిరేఖ,దేవేందర్ తదితర కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు ఆహ్వానించారు.