BDK: పినపాక మండలం ఈ బయ్యారం పోలీస్‌స్టేషన్ వద్ద శనివారం సేవా పతకం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లును ఆదివాసీ తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ ఆధ్వర్యంలో సన్మానించారు. ఆదివాసీల భూములు, అటవీ హక్కులు, సంస్కృతి పరిరక్షణకు పోలీసులు సహకరించాలని, 1/70, పెసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు.
తెలంగాణ
సేవా పతకం అందుకున్న సీఐ


