హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్ష పోస్ట్‌కార్డుల ఉద్యమం అభినందనీయం: అడ్లూరి

JGL: ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని కోరుతూ రాష్ట్రపతికి లక్ష పోస్ట్‌కార్డులు పంపే ఉద్యమం అభినందనీయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. శనివారం ఆయన పోస్ట్‌కార్డులను ప్రదర్శించారు. కేంద్రం రాజ్యాంగ హక్కులను హరిస్తోందని, జ్ఞానేశ్‌కుమార్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు నందయ్య ఉన్నారు.