BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో బతుకమ్మ ఉత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మహిళలు, యువతులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడుతూ వేడుకల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగను గ్రామస్తులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ


