VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రేపటి నుంచి ఈ నెల 19 వరకు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ నెల 20న విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్
సింహాచలంలో రేపటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు


