ELR: వాహన్, సారథి పోర్టళ్లలో వాహన యాజమాన్య బదిలీ, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ వంటి సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఏలూరు జిల్లాలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి కరీమ్ తెలిపారు. ఏలూరు కార్యాలయం 9281607105, జంగారెడ్డిగూడెం 9281607107, నూజివీడు 9281607259 నంబర్లకు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రవాణా సేవల సమస్యల పరిష్కారానికి హెల్ప్ డెస్క్'


