HYD: దసరా సెలవులు, ప్రత్యేక బస్సుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి ఎంజీబీఎస్, సీబీఎస్, శివాజీ బ్రిడ్జ్, శివాజీ రోటరీ ప్రాంతాలను పరిశీలించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ఏర్పాట్లను సమీక్షించారు. ట్రాఫిక్ సజావుగా సాగేలా & ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా చూసేందుకు అవసరమైన సూచనలు జారీ చేశారు.
తెలంగాణ
దసరా రద్దీపై ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ తనిఖీలు


