హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతు బజార్లకు ఈనెల 15న చివరి గడువు

CTR: పీలేరు, పుంగనూరు రైతుబజార్లలో ఖాళీగా ఉన్న స్టాళ్లు, కమర్షియల్ షాపులను అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ టి. త్యాగరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 15వ తేదీ లోపు రూ.50 చెల్లించి దరఖాస్తు ఫారాలను పని దినాల్లో అందివ్వాలని తెలిపారు.