VZM: డెంకాడ మండలం పెదతాడివాడలో రూ.2.80 కోట్లతో నూతన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి శనివారం ప్రారంభించారు. ఈ ఉపకేంద్రం అందుబాటులోకి రావడంతో పెదతాడివాడ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడనుంది అన్నారు. లో-వోల్టేజ్ సమస్యలు తగ్గడంతో పాటు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రూ.2.80 కోట్లతో నూతన విద్యుత్ ఉపకేంద్రం


