హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమేశ్వరాలయంలో రేపటి నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు

SRCL: వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు పది రోజులపాటు దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. 17న మహాసరస్వతి పూజ, 18న చండీ సప్తశతీ హవనం, 19న మహర్నవమి పూజలు, 20న ఆయుధపూజ, శమీ పూజ, అమ్మవారి ఊరేగింపు జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు దేవీభాగవత ప్రవచనం ఉంటుంది.