హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విదేశీయుల పూర్తి వివరాలను తెలియజేయండి: ఎస్పీ

శ్రీకాకుళం : జిల్లాకు వివిధ పనుల నిమిత్తం విచ్చేసే విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, గృహ యజమానులు, ఆసుపత్రులు, సత్రాలు, విద్యా సంస్థలు తదితర సంస్థల యాజమాన్యాలు తమ వద్ద బస చేసే విదేశీయుల పూర్తి వివరాలను తప్పనిసరిగా 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత ఎఫ్.ఆర్.ఆర్.ఓ. / ఎఫ్.ఆర్.ఓ. తెలియజేయాలన్నారు