హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూఫ్‌టాప్ సోలార్‌తో జీరో కరెంట్ బిల్లు

KNR: గృహ వినియోగదారులు ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చని ఎస్ఈ ఏ. విజయేందర్‌రెడ్డి తెలిపారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద 1 కిలోవాట్‌కు రూ.30 వేలు, 2 కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్లకు గరిష్ఠంగా రూ.78 వేల సబ్సిడీ కేంద్రం అందిస్తోందన్నారు. బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నాయని అన్నారు.