SRD: సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా పటిష్ట పోలీస్ బందోబస్తు, ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే జీఎంఆర్ లెటర్‌హెడ్‌పై రూపొందించిన వినతిపత్రాన్ని పటాన్ చెరు ఎస్‌ఐ వినోద్‌కు అందజేశారు. ఈ నెల 18న సాకి చెరువు కట్టపై నిర్వహించే వేడుకలకు భారీగా మహిళలు తరలివచ్చే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణ
పటిష్ట బందోబస్తు కల్పించాలని వినతి


