PDPL: సృజనాత్మక ఆలోచనలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కీర్తన అకాడమీ, గాయకుడు నేమాని పార్థు రూపొందించిన 'భాగవతామృతం' తొలి సంచికను శనివారం ఆవిష్కరించారు. భాగవత పద్యాలను సంగీత, దృశ్య రూపంలో యువతకు చేరువ చేయడం అభినందనీయమని, ఇలాంటి ప్రయోగాలు మరిన్ని రావాలని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'సృజనాత్మక ఆలోచనలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది'


