VSP: ఎండాడ వైసీపీ కార్యాలయంలో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బొత్స అనూష శనివారం మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులతో సమావేశమయ్యారు. పార్టీ కమిటీల ఏర్పాటును వేగవంతం చేసి, రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించేలా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో భీమిలి, మధురవాడ జోన్ల నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జీవీఎంసీ ఎన్నికల విజయమే లక్ష్యంగా వైసీపీ సమావేశం


