ASF: సిర్పూర్ (యు) మండలం రాఘాపూర్ గ్రామానికి చెందిన గర్భిణి పంద్రం గంగాదేవి శనివారం అంబులెన్సులో ప్రసవించారు. పురిటినొప్పులు రాగా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి ఉట్నూర్ ఆస్పత్రికి 108 అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవం జరిగింది. 108 సిబ్బంది ప్రసవం చేశారు. గంగాదేవి తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణ
108 అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం


