HNK: బతుకమ్మ, దాండియా వేడుకలను హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించాలని హిందూ వాహిని రాష్ట్ర కోఆర్డినేటర్ రూపిరెడ్డి సూర్య ప్రకాశ్ రెడ్డి కోరారు. శనివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ..వేడుకల నిర్వాహకులు మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: బతుకమ్మ వేడుకలపై హిందూ వాహిని సూచనలు


