హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు

NGKL: కల్వకుర్తి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.