హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ బిజీ వెంకటేశ్వరరావుపై ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఫైర్

SKLM: తనపై భూ కబ్జా ఆరోపణలు చేసిన మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు శనివారం ఫైర్ అయ్యారు. ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేటలో 0.74 సెంట్ల భూమితో సంబంధం లేదని, ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. ఏబీ వైసీపీ ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారని, గొర్లె కిరణ్ భూదందా కనిపించలేదా అని ప్రశ్నించారు. ఆరోపణలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు.