WGL: దుగ్గొండి నెక్కొండ ఎస్సైగా పనిచేసిన ఎం.మహేందర్ దుగ్గొండి ఎస్సైగా బదిలీ అయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై రణధీర్ రెడ్డిని పరకాల పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. నెక్కొండలో మహేందర్ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశారని పలువురు కొనియాడారు.
తెలంగాణ
దుగ్గొండి ఎస్సైగా మహేందర్ .


