టీమిండియాలో చోటు దక్కకపోవడంపై షమీ స్పందించాడు. నాలుగేళ్ల తర్వాత భువనేశ్వర్ కుమార్‌కు జాతీయ జట్టులో అవకాశం దక్కగా, షమీకి నిరాశ ఎదురైంది. రంజీ ట్రోఫీ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు ఎక్కడ అవకాశం వచ్చినా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానన్నాడు. భారత్ తరఫున మళ్లీ ఆడే అవకాశం రాకపోయినా తనకు నష్టమేమీ లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం బెంగాల్ తరఫున రాణించడంపైనే దృష్టి పెట్టానని తెలిపాడు.
క్రీడలు
టీమిండియా రీఎంట్రీపై షమీ సంచలన కామెంట్స్!


