వెస్టిండీస్‌తో రేపు జరగనున్న మూడో టీ20 కోసం భారత్ జట్టులో భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు టీ20ల్లో విఫలమైన శివమ్ దూబేతో పాటు కుల్దీప్ యాదవ్‌ను బెంచ్‌కు పరిమితం చేయాలని చూస్తోంది. వీరి స్థానాల్లో నితీష్ రెడ్డి, యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్‌కు దక్కనున్నట్లు సమాచారం. ఈ మ్యాచ్ లోనూ వైభవ్ సూర్యంశీ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
క్రీడలు
మూడో టీ20.. టీమిండియాలో మార్పులు?


