కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు 2వ విడతలో జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. కార్పొరేషన్‌లో గ్రామాల విలీనం ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. విలీన అభ్యంతరాలు తొలగాయని కొందరు చెబుతుండగా, విలీన గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని మరికొందరు చెబుతున్నారు. ఈ సందిగ్ధం నేపథ్యంలో రెండవ విడతలోనే ఎన్నికలు జరుగుతాయని సమాచారం.
వార్తలు
కార్పొరేషన్ ఎన్నికలపై సందిగ్ధం!


