హైదరాబాద్: 28°C
వార్తలు

కావలిని హరిత పట్టణంగా తీర్చి దిద్దుతాం: ఎమ్మెల్యే

NLR: ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు స్వచ్ఛమైన పర్యావరణం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శనివారం Eat Right, Live Well" అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కావలిని సుందరమైన హరిత పట్టణంగా మార్చేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా 30 వేలకు పైగా మొక్కలు నాటేందుకు బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశామని ప్రకటించారు.