హైదరాబాద్: 28°C
క్రీడలు

సంజూ శాంసన్‌ను ఊరిస్తున్న రికార్డులివే!

వెస్టిండీస్‌తో రేపు జరగనున్న మూడో టీ20లో సంజూ శాంసన్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. మరో 2 సిక్సర్లు బాదితే అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న 6వ భారత ప్లేయర్‌గా నిలుస్తాడు. అలాగే విండీస్‌పై సంజూ మరో హాఫ్ సెంచరీ చేస్తే.. ఆ జట్టుపై గంభీర్ చేసిన 4 అర్ధశతకాలు రికార్డును బ్రేక్ చేస్తాడు. అతడు ఇప్పటికే విండీస్‌పై 4 హాఫ్ సెంచరీలు చేశాడు.