హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎల్లమ్మ తల్లి సన్నిధిలో బతుకమ్మ వేడుకలు

NLG: కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఆవరణలో మహిళలు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ వేడుకలను ప్రారంభించారు. మహిళలందరికీ ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.