హైదరాబాద్: 28°C
వార్తలు

జాతీయ చెస్‌ పోటీలకు నిజామాబాద్‌ ప్రతినిధి

NZB: జాతీయ స్థాయి చెస్ ఛాంపియన్‌షిప్‌కు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు ఏ. రమేష్ టెక్నికల్ అఫీషియల్‌గా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న 51వ జాతీయ సబ్ జూనియర్ (అండర్-15) చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఆయన సాంకేతిక అధికారిగా సేవలందించనున్నారు.