MDK: రామాయంపేట మండలం రాయిలాపూర్‌లో సర్పంచ్ గట్టు సుశీల ఆధ్వర్యంలో మల్లారెడ్డి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్లు పద్మజ, మిథున్ తదితరులు 150 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉచిత మెడికల్ క్యాంపు


