హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎస్పీ

BDK: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ శనివారం దమ్మపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, పెండింగ్ కేసులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. బాధితులకు న్యాయం చేయాలని,కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, డయల్ 112 ఫిర్యాదులపై స్పందించలి.